దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ నిర్మించే ఈ భారీ చిత్రంకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్ గా పలువురుని అనుకుంటున్నారు. కాగా ప్రస్తుతం బాలీవుడ్ నటి కైరా అద్వానిని సంప్రదిస్తున్నట్టు సమాచారం. మిగతా విషయాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa