టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి, బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాలతో ఓ సెపరేట్ ట్రెండ్ సెట్ చేసుకున్నాడు డైరెక్టర్ సందీప్ వంగ. లాక్ డౌన్ లో ఖాళీగా ఉంటున్న సందీప్ ఓ వెబ్ సిరీస్ తీయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఈ వెబ్ సిరీస్ లో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ కానున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa