ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్ స్టాలో అషిమా నర్వల్ తెగ పాపులర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 05, 2020, 09:24 AM

అందాలను ఆరబోసి కనువిందు చేసింది హీరోయిన్ అషిమా నర్వల్..ఆ సంగతులు. సినిమాల్లో కంటే  ఇన్ స్టాలో తెగ పాపులర్ అయిపోతోంది. హాట్ హాట్ ఫోటోలతో నెటిజనులకు కనువిందు చేస్తున్న అషిమా తాజాగా పింక్ కలర్ బికినీ ధరించి అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫోటో కుర్రకారులో వైరల్ గా మారింది. గతంలో బీచ్ లో బ్లాక్ బికినీలో థైస్ పై టాటూ వేయించుకుని రచ్చ చేసిన అషిమా తాజా పింక్ కలర్ బికినీలో బీచ్ ఒడ్డున అందాల విందు చేస్తూ ఫొటోలకి పోజులిచ్చింది. ఈ ఫొటోలకు నెటిజన్స్ భిన్నంగా స్పందించారు. కొంత మంది ఇలాంటి ఫొటోలని పోస్ట్ చేయెద్దని కామెంట్ చేస్తే మరికొందరు `హాట్ ..సెక్సీ లుక్` అంటూ కొందరు ఘాటైన కామెంట్ లు చేస్తున్నారు. `నాటకం` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.




 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa