హీరో అల్లు అర్జున్ కు తృటిలో ప్రమాదం తప్పింది. పుష్ప సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా, ఆయన కారవాన్‌ను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఖమ్మం రూరల్ సత్యనారాయణపురం వద్ద ఈ ఘటన జరిగింది. ఆ కారవాన్ మీద అల్లు అర్జున్ లోగో ఉండడంతో అక్కడున్నవారు హీరోకు గాయాలు అయి ఉంటాయనుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే, ఈ ప్రమాదంలో అల్లు అర్జున్ గాయపడలేదు. ఆ కారులో అల్లు అర్జున్ లేడని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa