ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళ సినిమాలో దొరసానికి ఛాన్స్..

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 12, 2021, 03:42 PM

టాలీవుడ్ కి 'దొరసాని' సినిమాతో పరిచయమైన హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక తమిళ్ సినిమాలో నటించబోతోంది. నందా పెరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటించేందుకు ఆమె ఓకే చెప్పింది. ఈ సినిమాలో శివాత్మిక పల్లెటూరి అమ్మాయిగా, స్థానిక టీవీ ఛానల్ లో యాంకర్ గా పనిచేసే పాత్రలో కనిపించనుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో తమిళ నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ హీరోగా నటించనున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa