తన బాయ్‌ఫ్రెండ్ కచ్చితంగా దేశభక్తుడై ఉండాలంటోంది బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్. నా దేశాన్ని నేనెంతగానో ప్రేమిస్తానని, . ఒకవేళ తాను ప్రేమించే వ్యక్తి దేశభక్తుడు కాదని తెలిస్తే అతనికి బ్రేకప్ చెప్పేస్తానని తేల్చి చెప్పింది. కన్నభూమి పై అభిమానం లేనివాడు తనతో విశ్వాసంగా ఉంటాడన్న నమ్మకం తనకు లేదని అభిప్రాయపడింది.. నన్ను మాత్రమే ప్రేమిస్తే సరిపోదని, . దేశాన్ని కూడా ప్రేమించాలని అంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa