శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్ల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హీరోయిన్లు రాగిణి, సంజన లు డ్రగ్స్ తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇచ్చింది. 2020 అక్టోబర్ లో బెంగళూరు పోలీసులు ఈ ఇద్దరి హీరోయిన్ల వెంట్రుకలను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. ఇద్దరు హీరోయిన్లు డ్రగ్స్ సేవించినట్లు రిపోర్టులో తేలింది. దీంతో పోలీసులు సంజన, రాగిణిలకు మరోసారి సమన్లు జారీ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa