నందమూరి బాలకౄఎష్ణ 102వ చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో లాంచ్నంగా ప్రారంభ్మైంది.. ఈ మూవీకి సీనియర్ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ డైరెక్ట్.్ర.నిర్మాత సి క్ళ్యాణ్..ముందుగా ఈ మూవీ పూజా కార్య్క్మ్రాల్ను నిర్వ్హించారు.. అనంత్రం ముహూర్తపు షాట్ కు దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్ కొట్టారు.. చిత్ర ప్రారంభోత్సవానికి డైరెక్టర్ క్రిష్, ఎస్వీ కౄఎష్ణారెడ్డి, అంబిక కౄఎష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీ కల్యాణ్ మాట్లాడుతూ, నెలాఖరు వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలో, ఆపై తమిళనాడులోని కుంభకోణంలో షూటింగ్ చేస్తామన్నారు. ఆ తరువాత వైజాగ్, హైదరాబాద్ లో సినిమాను పూర్తి చేస్తామ్ని వెల్ల్డించారు..ఈ మూవీని సంక్రాంతికి విడుద్ల చేస్తున్న్ట్లు ముందుగానే ప్క్ట్రించారు. ఈ చిత్రంలో బాల్య్య స్స్న్ర నయనతార హీరోయిన్ గా న్టిస్తున్న్ది. ప్క్రాష్ రాజ్, బ్రహ్మానందం, అశుతోష్ రాణాలతో పాటు పంజాబ్ చిత్ర సీమలో టాప్ హీరోగా ఉన్న నటుడు విలన్ గా నటించనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa