మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 10న తెలుగు నటీనటుల సంఘానికి ఎన్నికలు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 71లోని జూబ్లీహిల్స్ పాఠశాలలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 10న ఉదయం 8 గంటలకు మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజున సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఏడు గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa