వేణు ఉడుగుల దర్శకత్వంలోదగ్గుబాటి రానా-సాయిపల్లవి జంటగా తెరక్క్కించిన చితం “విరాటపర్వం”. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. అయితే ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న తాజా వార్తల ప్రకారం రానా త్వరలో ఈ సినిమాలో ఓ ఆలోచనాత్మక పాటను పాడబోతున్నాడని తెలుస్తుంది. అంతేకాదు వచ్చే వారం పాట రికార్డ్ చేయబడుతుందని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం “భీమ్లా నాయక్”లోని డేనియల్ శేఖర్‌గా రానా కనిపించనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa