ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీ లోకి “నూటొక్క జిల్లాల అందగాడు”...!

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 01, 2021, 09:34 AM

రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్, రుహానీశర్మ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం “నూటొక్క జిల్లాల అందగాడు”. ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల అయ్యింది.  తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రీమియర్‌కి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇకపోతే ఈ సినిమాకి శ‌క్తికాంత్ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తుండగా, రామ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa