కొత్త దంపతులు నాగ చైతన్య, సమంతలు ప్రస్తుతం ఆమెరికాలో విహార యాత్ర చేస్తున్నారు.. ఆ యాత్రకు సంబందించి విన్ వుడ్‌లో దిగిన ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది సమంత.. వాల్ పోస్టర్ దగ్గర తన భర్తని చూస్తూ దిగిన ఫోటో అభిమానులను ఆకట్టుకుంటున్నది.. విన్ వుడ్ వాల్స్‌లో ఉన్న చిత్రాలను చూసి ఈ జంట మురిసిపోయింది. మీరూ ఆ ఫోటోను చూడండి..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa