ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌత్‌ ఇండియా, నార్త్‌ ఇండియా,ఈస్ట్‌, వెస్ట్‌..అన్ని ఇండియాలు లేవు రా మనకి

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 08, 2018, 11:35 AM

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ తాజాగా న‌టిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్.. ఈ మూవీ మే 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా, ఈరోజు అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం డైలాగ్‌ ఇంపాక్ట్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో..ఓ విలన్‌ బన్నీని పట్టుకుని.. ‘సౌత్‌ ఇండియన్‌’ అని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే బన్నీ అతన్ని కొట్టి ‘సౌత్‌ ఇండియా, నార్త్‌ ఇండియా,ఈస్ట్‌, వెస్ట్‌..అన్ని ఇండియాలు లేవు రా మనకి. ఒక్కటే ఇండియా’ అని చెప్తున్న డైలాగ్ అదిరింది.. మీరూ ఈ డైలాగ్ ఇంపాక్ట్ టీజ‌ర్ ను చూడండి..







 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa