కాస్టింగ్ కౌచ్ కు తాను బలయ్యానంటూ, పలు ఆరోఫణలు చేస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా జాతీయ మీడియాకు ఎక్కింది..ఈసారి అగ్ర నిర్మాత పేరును బయటపెట్టి సంచలనం సృష్టించింది..మూవీ మొగల్ డి రామానాయుడు తనయుడు, అగ్రనిర్మాత డి సురేష్ బాబు కుమారుడు తనకు అవకాశాలు కల్పిస్తానని చెప్పి తనను అనుభవించాడని బాంబు పేల్చింది.. ఆ తర్వాత అవకాశాలు మాత్రం ఇవ్వలేదని సంచలన ఆరోపణలు చేసింది.. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తనవద్ద ఉన్నాయని తేల్చి చెప్పింది. సురేష్ బాబు కు ఇద్దరు కొడుకులు రానా , అభిరాం. అయితే ఈ ఇద్దరిలో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు..ఇక మా అసోసియేషన్ తనకు సభ్యత్వం ఇవ్వబోమని చెప్పడం ఏంటి ? తనకు జరిగిన అన్యాయం ఏంటి ? అని ఒక్కరు కూడా అడగలేదని పేర్కొటూ తనపై విరుచుకు పడటానికి అందరూ కూడబలుక్కొని వచ్చారని విమర్శలు చేసింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa