నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రేపు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తోంది.ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావడంతో ఈ ఈవెంట్ స్పెషల్ గా మారింది. ఇప్పుడు, ఈవెంట్‌కు మరో ప్రత్యేక అతిథి కూడా ఉన్నారు. ఇండియాస్ మోస్ట్ సార్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.సింహా, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా అఖండ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa