అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో తెచ్చుకుంది. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. పనిదినాల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా రూ.1 కోటి కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 40 లక్షలు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో రూ.39 లక్షలు, సీడెడ్‌లో రూ.20 లక్షలు వసూలు చేసింది. దీంతో సోమవారం 11వ తేదీ కోటి షేర్ సాధించి పుష్ప రాజ్ హవా కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa