ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ “ఖిలాడి” నుంచి మరో అప్డేట్ రానుంది...!

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 29, 2021, 10:47 AM

రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఖిలాడీ'. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో పాటను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. మూడో సింగిల్ "అత్తా సూడాకే" ప్రోమో రేపు సాయంత్రం 5:04 గంటలకు మరియు పూర్తి పాటను డిసెంబర్ 31 ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa