శర్వానంద్ హీరోగా నటించిన సినిమా 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాకి కార్తీక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసారు చిత్ర బృందం. టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్సార్ ప్రభు, ఎస్సార్ ప్రకాశ్ బాబు నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa