నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'అఖండ'.ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయినిగా నటించింది. డిసెంబర్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలించింది. ఈ సినిమాలో జై బాలయ్య పాటకు బాలకృష్ణ డాన్స్ మేజర్ హైలైట్.తాజగా నివేదా థామస్ 'జై బాలయ్య' పాటకు డాన్స్ చేసింది.షర్ట్స్ విప్పుతూ డ్యాన్స్ ట్రై చేసింది నివేదా అయితే మొదటిలో బాగానే వేసిన ఆ తరవాత షర్ట్స్ సరిగ్గా రాలేదు.ఆ పాట వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa