నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. తాజాగా బాలయ్య నాని నటించిన శ్యామ్ సింగరై సినిమా చూశారు. బాలకృష్ణ కోసం నాని స్పెషల్ షో ఏర్పాటు చేశారు. సినిమా చూసిన బాలకృష్ణ నాని నటనను ప్రశంసించారు . సినిమా చాలా బాగుందని బాలకృష్ణ తెలిపారని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ శ్యామ్ సింగరాయ్ టీమ్ దిగిన ఫోటో సోకాల్ మీడియాలో వైరల్ గా మారింది. డిసెంబర్ 24న శ్యామ్ సింగ్ రాయ్ విడుదల మంచి విజయం సాధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa