ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనతాబార్‌ మూవీతో రానున్న రాయ్ లక్ష్మీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 31, 2021, 09:28 PM

రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం జనతా బార్. క్రీడలను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలకు స్పోర్ట్స్  ఉన్నతాధికారుల నుంచి ఎదురయ్యే లైంగిక వేధింపులకు చరమగీతం పాడే ఓ మహిళ కథ ఇది. ఈ చిత్రానికి రమణ మొగిలి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ క్రమంలో చిత్ర విశేషాలను దర్శకుడు రమణ మొగిలి తెలియజేశారు. రాయ్ లక్ష్మి కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ సినిమా అవుతుంది. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కావడం గర్వంగా ఉంది అని తెలిపారు.సన్‌షైన్ ఆర్ట్స్ అశ్వర్థనారాయణ సమర్పణలో రోచిశ్రీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa