ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ప్రాజెక్ట్ కె' నుంచి దీపికా లుక్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 05, 2022, 08:55 PM

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నసినిమా 'ప్రాజెక్ట్ కె'. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా హీరోయిన్. ఇది టైమ్ ట్రావెలింగ్ అంశం ఆధారంగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఆమె పుట్టినరోజు కావడంతో, 'ప్రాజెక్ట్ కె' మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఈ సంవత్సరంలో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa