బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ చేసినవి తక్కువ సినిమాలే. కానీ ఫాలోవర్స్న బాగానే పెంచుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తో బ్యాక్ పేరిట ఓ హాట్ పిక్ షేర్ చేసింది. ఇందులో హాట్ గా కనిపిస్తుంది. అంతేకాదు... ఈ పిక్ తీపి గుర్తులేమీ షేర్ చేయలేదు. 'శుద్ద దేశీ రొమాన్స్'తో హీరోయీన్ గా ఎంట్రీ ఇచ్చింది వాణి. ఆ తర్వాత ఆహా కల్యాణం (తమిళ్), బేఫిక్రే, వార్, బెల్ బాటమ్, చండీగఢ్ కరే ఆషికి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం వాణీ కపూర్ 'షంషేరా'లో నటిస్తు న్నది. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa