నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ట్రో. హిందీలో సూపర్ హిట్ అయిన అంధ దూన్ చిత్రానికి ఇది రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా భాటియా, నబ్బా నటేష్ ప్రధాన పాత్రలు పోషించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో డిజిటల్‌గా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను అందుకుంది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. స్టార్ మాలో ఈ సినిమా త్వరలో ప్రసారం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa