కీర్తి సురేశ్ హీరోయినిగా నటించిన సినిమా 'గుడ్‌లక్ సఖి'.ఈ సినిమాకి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రాబోతున్నారు.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 26న హైదరాబాదులో జరగనుంది.ఈ సినిమాని జనవరి 28న రిలీజ్ చేస్తునట్టు చిత్ర బృందం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa