కచ్చా బదామ్ సింగర్ భూబన్ బద్యాకర్ పశ్చిమబెంగాల్ రాష్ట్రం దుబ్రాజ్‌పూర్ జిల్లా బీర్బుమ్ గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తాను పాడిన పాట ద్వారా వచ్చిన కొద్దిపాటి రెమ్యునరేషన్‌తో భూబన్ సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశాడు. అయితే, ఆ కారును నేర్చుకునే క్రమంలో అతడికి యాక్సిడెంట్ అయింది. ఛాతీపై బలమైన గాయం కావడంతో హాస్పిటల్‌లో చేరిన భూబన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa