cinema | Suryaa Desk | Published :
Tue, Mar 01, 2022, 06:51 PM
ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా పోస్టర్ విడుదల చేశారు. అభిమానులకు మహేశ్ శివరాత్రి శుభాకాంక్షలు చెప్పాడు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించింది. పరశురాం దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ మూవీ మే 12న విడుదల కానుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa