తమిళ హీరో విక్రమ్ నెక్స్ట్ మూవీ ‘కోబ్రా’. ఈ సినిమాను మే 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెలిపాడు. దీంతో విక్రమ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ సరసన శ్రీనిధి శెట్టి నటించగా, ప్రతినాయకుడి పాత్రలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటించాడు. సంగీతం ఏఆర్ రెహ్మాన్ అందించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa