శివుడి వృత్తాంతంతో తెరకెక్కిన అఖండ సినిమా శివరాత్రి సందర్భంగా మరోసారి ట్రెండ్ అవుతోంది. చాలా మంది #Akhanda హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. భగవంతుడి గొప్పతనం గురించి బాలయ్య చెప్పిన డైలాగుల వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని సినిమా థియేటర్లలో ఈ రోజు స్పెషల్ షోలు వేస్తున్నారు. మరికొందరు డిస్నీ హాట్‌స్టార్‌లో సినిమా చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa