పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మూవీ భీమ్లానాయక్. ఈ చిత్రానికి సాగర్ కె దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ నెల 4న(శుక్రవారం) హిందీలో విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తెలుగులో హిట్ టాక్తో దూసుకుపోతున్న భీమ్లానాయక్ హిందీలో ఏ మేరకు మాయ చేస్తుందో వేచి చూడాల్సిందే. ఇందులో పవన్, రానాలు కీలకపాత్రలు చేశారు. నీత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa