ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రాధేశ్యామ్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 04, 2022, 06:50 PM

ప్రభాస్, పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2 గంటల 18 నిమిషాల రన్‌టైమ్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమా 5 భాషల్లో మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa