యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ 'రాధే శ్యామ్' నుంచి మేకర్స్ ఇవాళ ఓ అప్డేట్ను విడుదల చేయనున్నారు. రాత్రి 8 గంటలకు ఈ మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 11న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను ఇటీవలే చిత్ర యూనిట్ ప్రారంభించగా.. ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa