ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో పాట పాడిన కచ్చా బదామ్ సింగర్

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 06, 2022, 02:42 PM

బెంగాల్‌కు చెందిన బుభన్ బద్యాకర్ పల్లీలు అమ్ముకుంటూ పాడిన కచ్చా బదామ్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ సెలబ్రెటీల నుంచి క్రీడా, రాజకీయ ప్రముఖుల వరకు ఎంతోమంది ఈ పాటకు స్టెప్పులు వేశారు. కచ్చా బాదమ్‌తో ఫేమస్ అయిన బుభన్.. వచ్చిన డబ్బులతో కారు కొనుకున్నాడు. తాజాగా అమర్ నోటున్ గారి(నా కొత్త కారు) అంటూ మరో సాంగ్ పాడాడు. ప్రస్తుతం ఈ పాట కూడా వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa