తొలి 3రోజుల్లో అదిరిపోయే కలెక్షన్స్ తీసుకొచ్చిన భీమ్లానాయక్.. 4వరోజు నుంచి కలెక్షన్లు కాస్త తగ్గాయని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. రెండో శనివారం కేవలం కోటిన్నర షేర్ మాత్రమే వచ్చింది. బ్రేక్ ఈవెన్‌కు ఇంకా 15 కోట్ల దూరంలో ఉంది. AP, TS 9 డేస్ కలెక్షన్స్: రూ. 72.21 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.91.96 కోట్లు (రూ.150 కోట్లు గ్రాస్) భీమ్లానాయక్ సినిమాకు రూ.106.50కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa