మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్లో చేయనున్న మూవీ కోసం పాన్ ఇండియా స్థాయిలో కథను సిద్ధం చేసే పనిలో విజయేంద్ర ప్రసాద్ ఉన్నారు. అయితే, ఈ మూవీ షూటింగ్‌ను ఈ ఏడాదిలోనే ప్రారంభించి, 2024 విజయదశమికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇందుకోసం సర్కారు వారి పాట, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా తర్వాత.. మహేశ్‌బాబు డేట్స్ మొత్తం రాజమౌళి సినిమాకే కేటాయించారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa