మంచు విష్ణు హీరోగా గాలి నాగేశ్వరరావు మూవీ తెరకెక్కనుంది. ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్నాడు. అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ మూవీలో విష్ణు సరసన పాయల్ రాజ్‌పూత్ నటించనుంది. స్వాతి అనే పాత్రలో తాను నటిస్తున్నట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa