సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు పెద్దగా పరిచయాలు లేవని, అందరూ తనను ఏడిపించేవారని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెప్పింది. ఇంగ్లిష్ రాదని, కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవమానించేవారని పేర్కొంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీ నీలాంటి వారి కోసం కాదు.. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని కొందరు ముఖంపైనే చెప్పే వారు’ అని ఆవేదన వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa