థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సిద్ధు, నేహా శెట్టి జోడీగా నటించిన డీజే టిల్లు ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఆహాలో రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని ఆహా బృందం ట్విట్టర్‌లో వెల్లడించింది. ‘టిల్లు గాని పాట పెడితే ఇసుంటి రికార్డ్స్ అయినా బ్రేక్ అవ్వాల్సిందే.. అట్లుంటది మనతోటి’ అని ఆనందం వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa