ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్కారు వారి పాట' నుంచి క్రేజీ అప్డేట్ '

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 06, 2022, 04:51 PM

సర్కారు వారి పాట' మూవీ నుంచి రెండో సాంగ్‌పై సంగీత దర్శకుడు తమన్ క్రేజీ అప్డేట్ అందించాడు. 'ఫస్ట్ సింగిల్ కళావతిని సెన్సేషనల్ హిట్ చేసినందుకు అభిమానులకు చాలా థాంక్స్'. ఈ రోజు నుంచే సర్కారు వారి పాట రెండో సాంగ్‌కి ప్రిపరేషన్స్ మొదలు పెట్టేశాం' అని ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. మరి ఇది కూడా సాలిడ్ ట్యూన్ అంటూ హైప్ ఇస్తున్నాడు. మరి ఈ సాంగ్ ఎప్పుడు లాంచ్ అవుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa