అది పినిశెట్టి హీరోగా నటించిన సినిమా 'క్లాప్'. ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. అయితే ఈ సినిమా నేరుగా ఓటిటిలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోనీలివ్'లో ఈ సినిమా మార్చి 11న స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa