కెరీర్ ప్రారంభంలో తనను కొందరు అన్ లక్కీ అన్నారని హీరోయిన్ శృతిహాసన్ తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. 'హీరోయిన్ పాత్రలకు సరిపోనని, వాయిస్ బాలేదని, సక్సెస్ కాలేనన్నారు. తెలుగులో చేసిన 2 సినిమాలు ఆడలేదు. అప్పుడు అన్ లక్కీ, ఐరన్ లెగ్ అన్నారు. గబ్బర్ సింగ్ హిట్‌తో గోల్డెన్ లెగ్ అని పిలిచారు. మనపై ఇతరుల అభిప్రాయాలు వారికి తోచినట్లుగా ఉంటాయి. కానీ మనం మనతో నిజాయితీగా ఉండాలి' అని చెప్పుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa