ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఇన్ స్టా"లో ప్రభాస్ అరుదైన రికార్డ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 07, 2022, 05:31 PM

తను నటించే ప్రతి సినిమాకి సంబంధించిన విశేషాల్ని అభిమానులతో షేర్ చేసుకునే హీరో ప్రభాస్‍కు "ఇన్ స్టా"లో భారీ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. మూవీ అప్డేడ్స్ ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవడంతో ప్రభాస్ ఇన్ స్టా అకౌంట్‍ ఫాలోవర్స్ సంఖ్య ఓ రేంజ్‍లో పెరిగింది. ఏకంగా 8 మిలియన్స్ కు చేరుకుంది. అతి తక్కువ సమయంలో ప్రభాస్ ఈ ఫీట్ సాధించడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa