రాజమౌళి డైరెక్షన్‌లో మహేశ్‌బాబుకు జోడీగా ఆలియా భట్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఆమెను మేకర్స్ సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీలో నటించిన ఆలియా.. వెంటనే మరో ఛాన్స్ కొట్టేసింది. మహేశ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa