మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న గాలి నాగేశ్వరరావు చిత్రంలో సన్నీలియోన్ నటిస్తోంది. తాను రేణుక అనే పాత్రలో నటిస్తోన్నట్లు ఓ పోస్టర్ ద్వారా ఆమె ఇన్స్టాగ్రామ్లో వెల్లడించింది. ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తుండగా, కథ, స్క్రీన్ప్లే కోన వెంకట్ అందిస్తున్నాడు. సన్నీలియోన్ గతంలో మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa