రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సముద్ర ఖని, బ్రహ్మానందం, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'పంచతంత్రం'. ఈ సినిమాకి హర్ష పులిపాక దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాలోని 'యే రాగమో' పాటను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ సినిమాకి ప్రశాంత్ విహారి సంగీతం అందించారు.ఈ సినిమాని టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa