దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా 'సెల్యూట్'. ఈ సినిమాకి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.తాజగా ఈ సినిమా డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటిటి సంస్థ 'సోనిలివ్' మార్చ్ 18న స్ట్రీమింగ్ కానుంది.ఈ విషయాన్ని అధికారంగా చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాని వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa