ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న ‘నాతిచరామి’ మూవీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 08, 2022, 10:37 PM

అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘నాతిచరామి’. ఈ సినిమాకి నాగు గవర దర్శకత్వం వహించారు. ఈ  సినిమా ఓటిటిలో రిలీజ్ కానుంది. ఈ నెల 10 న అమెజాన్, హంగామా, సోనీ, టాటా స్కై, ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, యమ్.ఎక్స్, ప్లేయర్ వంటి 20 ఓటీటీ ప్లాట్ ఫాంలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. లక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ సమర్పణలో 'ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్' ప్రొడక్షన్ బ్యానర్‌పై జై వైష్ణవి.కె ఈ చిత్రాన్ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa