మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ సినిమాకి సుధాకర్ చెరుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో దివ్యాన్షా కౌశిక్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్పెయిన్ లో జరుగుతుంది. స్పెయిన్ షెడ్యూల్‌లో రెండు పాటల చిత్రీకరిస్తునట్టు మేకర్స్ తెలియజేసారు. ఈ సినిమాలో రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, తనికెళ్ల భరణి, నాజర్ మరియు పవిత్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa