శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌ను మార్చి 27న ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు చరణ్ బర్త్‌డే కావడంతో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారట. సర్కారోడు అనే పేరును ఖరారు చేశారని టాక్. రూ.300 కోట్లతో పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తోంది. రాజమండ్రి పరిసరాల్లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa