కిషోర్ తిరుమల డైరెక్షన్ లో టాలెంటెడ్ హీరో శర్వానంద్ అండ్ కన్నడ బ్యూటీ రష్మిక నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఫ్యామిలీ డ్రామాగా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో ఖుష్బు,రాధిక శరత్‌కుమార్,ఊర్వశి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.ఈ సినిమా OTT ప్లాట్ఫారంలో విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ మూవీ సోనీలైవ్ లో రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తాజా రిపోర్ట్స్ ప్రకారం,'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఈ నెల 25 నుండి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa